బిగ్ బ్రేకింగ్: BRS అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్

-

BRS MLA candidate | బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ విడుదల చేశారు. మొత్తం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. ఖానాపూర్, కోరుట్ల , ఆసిఫాబాద్, వైరా, బోథ్, ఉప్పల్, వేములవాడ, స్టేషన్‌ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. జనగామ, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్ నియోజకవర్గాల అభ్యర్థులపై మళ్లీ చర్చించి మూడు, నాలుగు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. మిగిలిన అన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేయనున్నట్లు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ నిరాకరించిన కేసీఆర్.. మాజీ మంత్రి కడియం రాజయ్యకు సీటు కేటాయించారు. హుజురాబాద్‌లో ఈటలకు పోటీగా కౌశిక్ రెడ్డి పేరు అనౌన్స్ చేశారు.

- Advertisement -
కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధుల తొలి జాబితా

ఉమ్మడి అదిలాబాద్ 

సిర్పూర్ – కోనేరు కొనప్ప,

చెన్నూరు – బాల్క సుమన్,

బెల్లంపల్లి – దుర్గం చిన్నయ్య

మంచిర్యాల- దివాకర్ రావు,

అదిలాబాద్ – జోగు రామన్న,

బోథ్ – అనిల్ జాదవ్,

నిర్మల్ – ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి,

ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి,

ఆసిఫాబాద్- కోవా లక్ష్మి,

ఖానాపూర్-జాన్సన్ నాయక్.

ఉమ్మడి నిజామాబాద్ 

ఆర్మూర్ -ఆశన్న గారి జీవన్ రెడ్డి,

బోధన్ – షకీల్ అహ్మద్,

జుక్కల్ – హనుమంత్ షిండే,

బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి,

ఎల్లారెడ్డి – జాజుల సురేందర్,

కామారెడ్డి- కేసీఆర్,

నిజామాబాద్ అర్బన్ – గణేష్ బిగాల,

నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్,

బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి

కరీంనగర్ 

కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్,

జగిత్యాల -ఎం సంజయ్ కుమార్,

ధర్మపురి- కొప్పుల ఈశ్వర్

మంథని -పుట్ట మధు,

పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి,

కరీంనగర్ – గంగుల కమలాకర్,

సిరిసిల్ల – కేటీఆర్,

చొప్పదండి-సుంకే రవిశంకర్,

వేములవాడ- లక్ష్మీ నరసింహారావు,

మానకొండూరు – రసమయి బాలకిషన్,

హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్,

హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి,

రామగుండం – కొరుకంటి చందర్

ఉమ్మడి మెదక్ 

సిద్దిపేట – తన్నీరు హరీష్ రావు,

మెదక్- పద్మాదేవేందర్ రెడ్డి

నారాయణఖేడ్ – మహారెడ్డి భూపాల్ రెడ్డి,

ఆందోల్ -చంటి క్రాంతి కిరణ్,

నర్సాపూర్ –

జహీరాబాద్- కొనింటి మాణిక్ రావు,

సంగారెడ్డి- చింత ప్రభాకర్,

పఠాన్ చెరు – గూడెం మహిపాల్ రెడ్డి

దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి,

గజ్వేల్ – కేసీఆర్

ఉమ్మడి రంగారెడ్డి

మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి,

మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు,

కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద గౌడ్,

కూకట్ పల్లి – మాధవరం కృష్ణారావు,

ఉప్పల్ – బండారు లక్ష్మారెడ్డి

ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి,

ఎల్బి నగర్ – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి,

మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి,

రాజేంద్ర నగర్ – ప్రకాష్ గౌడ్,

శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ,

చేవెళ్ల – కాలె యాదయ్య,

పరిగి- కొప్పుల మహేష్ రెడ్డి,

వికారాబాద్ – మెతుకు ఆనంద్,

తాండూర్ – పైలట్ రోహిత్ రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్ 

ముషీరాబాద్ – ముఠా గోపాల్,

మలక్ పేట్ – తీగల అజిత్ రెడ్డి

అంబర్ పేట – కాలేరు వెంకటేష్

ఖైరతాబాద్ – దానం నాగేందర్,

జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్,

సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్,

నాంపల్లి-

కార్వాన్- అయిందాల కృష్ణయ్య

గోషామహల్-

చార్మినార్- ఇబ్రహీం లోది

చాంద్రాయణగుట్ట- సీతారాం రెడ్డి

యాకుత్ పురా – సామ సురేందర్ రెడ్డి

బహదుర్ పుర- అలీ బఖ్రి

సికింద్రాబాద్ – టి పద్మారావు,

సికింద్రాబాద్ కంటోన్మెంట్- లాస్య నందిత

ఉమ్మడి మహబూబ్ నగర్

కొడంగల్ – పట్నం నరేందర్,

నారాయణ్ పేట్ – ఎస్ రాజేందర్ రెడ్డి,

మహబూబ్ నగర్ – వి శ్రీనివాస్ గౌడ్,

జడ్చర్ల – సి లక్ష్మారెడ్డి,

దేవరకద్ర – ఆల్ల వెంకటేశ్వర రెడ్డి,

మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి,

వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,

గద్వాల్ – బండ్ల కృష్ణమోహన్,

ఆలంపూర్- Dr అబ్రహం,

నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి,

అచ్చంపేట-గువ్వల బాలరాజు,

కల్వకుర్తి- జైపాల్ యాదవ్,

షాద్నగర్- అంజయ్య యాదవ్,

కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్

ఉమ్మడి నల్లగొండ 

దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్,

నాగార్జునసాగర్-భగత్,

మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్ రావు,

హుజూర్ నగర్ – శానంపుడి సైదిరెడ్డి,

కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట – జి జగదీష్ రెడ్డి,

నల్గొండ – కంచర్ల భూపాల్ రెడ్డి,

భువనగిరి – పైలా శేఖర్ రెడ్డి,

నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య,

తుంగతుర్తి – గాదరి కిషోర్,

ఆలేరు – గొంగడి సునీత,

మునుగోడు – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఉమ్మడి వరంగల్  

జనగామ-

స్టేషన్ ఘనపూర్-కడియం శ్రీహరి,

పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు,

డోర్నకల్-రెడ్య నాయక్,

మహబూబాబాద్-శంకర్ నాయక్,

నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి,

పరకాల – చల్లా ధర్మారెడ్డి,

వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్,

వరంగల్ ఈస్ట్-నరేందర్,

వర్ధన్నపేట – ఆరూరి రమేష్,

భూపాల్ పల్లీ – గండ్ర వెంకటరమణారెడ్డి,

ములుగు -బడే నాగజ్యోతి .

ఉమ్మడి ఖమ్మం  

పినపాక – రేగ కాంతారావు,

ఇల్లందు – బానోత్ హరిప్రియ,

ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్,

పాలేరు-కందాల ఉపేందర్ రెడ్డి,

మధిర -లింగాల కమల్రాజు,

వైరా-బానోత్ మదన్లాల్,

కొత్తగూడెం- వనమా వెంకటేశ్వర రావు

సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య,

అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వర రావు,

భద్రాచలం-తెల్లాం వెంకట్రావు.

Read Also: మంత్రి హరీష్ రావుని గద్దె దించుతా.. మైనంపల్లి సంచలన శపథం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...