పొంగులేటి, జూపల్లికి కేసీఆర్ భారీ షాక్.. అధికారిక ప్రకటన విడుదల

-

తెలంగాణ సీఎం(CM KCR), బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కొరడా జులిపించేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో ఉంటూ, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వారికి జలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు కేసీఆర్. వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సదరు నేతలిద్దరినీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర కార్యాలయం నుండి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
Read Also: గుడివాడకు చంద్రబాబు.. ఘాటుగా స్పందించిన కొడాలి నాని

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Serial Killer | సికింద్రాబాద్ లో సీరియల్ కిల్లర్ అరెస్ట్..

ట్రైన్లో ప్రయాణం చేస్తూ హత్యలు, దోపిడీలు, అత్యాచారలకు పాల్పడుతున్న ఓ సీరియల్...

Slumdog Millionaire | ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సీక్వెల్ రెడీ..!

భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న సినిమా ‘స్లమ్ డాగ్ మిలియనీర్(Slumdog...