ముస్లింలకు శుభవార్త.. రేపే LB స్టేడియంలో ఇఫ్తార్ విందు

-

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 12న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు( Iftar Party) ఇవ్వనున్నది. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాట్లను సోమవారం మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. అన్ని విభాగాల అధికారులు పరస్పరం సహకరించుకొని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. వారి వెంట ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇంతియాజ్, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్ ఉన్నారు.

- Advertisement -
Read Also: ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో నికోలస్ పూరన్ రికార్డు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...