CM KCR: జనవరి 6న నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ పర్యటన

-

CM KCR to Visit Armoor in Nizamabad On January 6: సీఎం కేసీఆర్ జనవరి 6న నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఆర్మూర్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చిన్నాపూర్ గండి లో అర్బన్ పార్క్ ను ప్రారంభిస్తారు. అనంతరం అంకాపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం శంకుస్థాపన చేయనున్నారు. పుణ్య క్షేత్రం అయిన సిద్ధుల గుట్టను సందర్శించనున్నారు. బీఆర్ఎస్ నేతలు సీఎం భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.  నిజామాబాద్ అభివృద్ధి కోసం గత నెలలో సీఎం కేసీఆర్ 100 కోట్లు మంజూరు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా(Bigala Ganesh Gupta) ఆధ్వర్యంలో కేసీఆర్(CM KCR) కు కృతజ్ఞతలు తెలిపేందుకు భారీ ర్యాలీ కి సన్నాహకాలు చేస్తున్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...