Revanth Reddy | హరీష్‌కు రేవంత్ కౌంటర్

-

SLBC ప్రమాదం అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).. సీఎం రేవంత్‌పై(Revanth Reddy) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సమయం ఉంది కానీ.. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని పరిశీలించడానికి, అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మాత్రం సమయం లేదంటూ ఎద్దేవా చేశారు. కాగా ఆదివారం ఎస్ఎల్‌బీసీ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్.. హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

హరీష్ రావు నన్ను ప్రశ్నించేందంటూ చురకలంటించారు. ‘‘నన్ను ఎన్నికల ప్రచారానికి వెళుతున్నాడని విమర్శిస్తున్న హరీష్ రావు… టన్నెల్ లో ప్రమాదం జరిగినప్పుడు దుబాయ్ లో దావత్ చేసుకోలేదా? హరీష్ రావు పాస్ పోర్టును ఒకసారి బయట పెట్టమనండి. కాదు అంటే ఆ వివరాలను నేను బయటపెడతా. ప్రమాదం తర్వాత రెండు రోజులు అబుదాబిలో దావత్ లో హరీష్ రావు మునిగి తేలాడు’’ అని రేవంత్(Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Read Also: ఫ్యాన్స్‌తో యంగ్ హీరో బెట్.. ప్రైజ్ ఏంటో తెలుసా?
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Postcard Movement | పోస్ట్ కార్డ్ ఉద్యమం షురూ చేసిన కవిత

Postcard Movement | తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని...

Blood Pressure | ఈ 3 ఆసనాలతో బీపీకి చెప్పండి బైబై

బీపీ(Blood Pressure) ప్రస్తుతం కాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలు...