Veerlapally Shankar | వెలమ కులస్థులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

-

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Veerlapally Shankar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమ కుస్థులను ఉద్దేశించి శంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వెలమ కులస్థులను బయట తిరగకుండా చేరస్తామని, పార్టీ అధిష్టానం ఒప్పుకోవాల్సిన అవసరం లేదని, తమకే అంతటి దమ్ము ఉందంటూ రెచ్చిపోయారు. వెలమ కులస్థులను చంపేస్తామనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కని వీపు బాషింగాలు కడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

‘‘వెలమ నా కొడుకుల్లారా మిమ్మల్ని చంపి తీరుతాం. సీఎం రేవంత్‌(Revanth Reddy)కు తెల్వకుండా మీ అంతు చూస్తాం. వీపు విమానం మోత మోగిస్తాం. వెలమ నా కొడుకులు బయట తిరగకుండా చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర పన్నితే దాడులు తప్పవు. కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులంతా నేరుగా దాడి చేస్తాం. కబడ్ధార్’’ అంటూ శంకర్(Veerlapally Shankar) రెచ్చిపోయారు. ఆయన వ్యాఖ్యలపై వెలమ కులస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో కోసం క్లిక్ చేయండి 

 Read Also: Pushpa 2 మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు.. ఏమనంటే..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...