తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్(Congress) ఘన విజయం సాధించింది. స్పష్టమైన మెజారిటీతో అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించింది. పదేళ్ల తర్వాత తెలంగాణను ఇచ్చిన పార్టీగా ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించగా.. బీఆర్ఎస్(BRS) 39 స్థానాలకు, బీజేపీ(BJP) 8 స్థానాలకు, ఎంఐఎం(MIM) 7 స్థానాలకు పరిమితమయ్యాయి. ఇక కాంగ్రెస్ మిత్ర పక్షం సిపిఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడంతో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
Congress | తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం
-
Read more RELATEDRecommended to you
KTR | అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. కేటీఆర్‌ను అడ్డుకున్న అధికారులు..
తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శీతాకాల సమావేశాలకు...
Chennamaneni Ramesh | చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై క్లారిటీ ఇచ్చిన హైకోర్టు
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు(Chennamaneni Ramesh) పౌరసత్వంపై తెలంగాణ...
Konda Surekha | ‘వేములవాడ రాజన్న కోడెల అక్రమ రవాణా అబద్ధం’
వేములవాడ(Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయ కోడెలు అక్రమ రవాణాకు గురవుతున్నాయని, అందులో...
Latest news
Must read
KTR | అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. కేటీఆర్‌ను అడ్డుకున్న అధికారులు..
తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శీతాకాల సమావేశాలకు...
Mamta Kulkarni | 25 ఏళ్ల తిరిగి ఇండియాకు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఎందుకోసమో..?
మమతా కులకర్ణి(Mamta Kulkarni).. ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను షేక్ చేసిన...