సెక్రటేరియట్‌లోని(Secretariat) తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఛాంబర్ బయటప కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు.. తమ బిల్లులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దాదాపు మూడేళ్లుగా తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వారు వాపోయారు. అంతేకాకుండా తమ బిల్లులను క్లియర్ చేయాలంటే అధికారులు 20శాతం డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి