Hyderabad | రైఫిల్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

-

హైదరాబాద్‌(Hyderabad)లోని బేగంపేటలో సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చికోటి గార్డెన్ వద్ద సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్ అనే జవాన్ బలవన్మరణం చెందారు. సీఆర్‌పీఎఫ్ ఐజీ మహేశ్‌చంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న దేవెందర్ సూసైడ్‌కు ప్రేమ వ్యవహారం కారణమని సమాచారం. ప్రస్తుతం జవాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు అసలు కారణాలేంటి అనే విషయమై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
Read Also: శ్వేత మృతి కేసులో సెన్సేషనల్ ట్విస్ట్.. వెలుగులోకి సూసైడ్ లెటర్!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock...