Farmhouse Case:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మలుపు.. నేడు సిట్ విచారణ

-

Crucial development will take place in the Farmhouse Case today in telangana: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజు రోజుకు కీలక మలుపులు తీరుగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని బీఎల్ సంతోష్, శ్రీనివాస్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈ సిట్ విచారణకు బీఎల్ సంతోష్ హాజరు అవుతారా? లేదా..? అనే ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. సంతోష్ విచారణకు హాజరై సిట్‌కు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...