Bhatti Vikramarka | కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణించిన భట్టి( వీడియో)

-

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌ ‘సామాన్య వ్యక్తుల్లా బస్సులో ప్రయాణించిన మల్లు భట్టి కుటుంబం’ అంటూ పోస్ట్ చేసింది.

- Advertisement -

“సోమవారం సాయంత్రం విమానాశ్రయంలో విమానం దిగి బయటకు వచ్చే క్రమంలో మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబంతో కలిసి సామాన్య వ్యక్తిలా అధికార ఆర్భాటాలు లేకుండా బస్సులో నిలబడి ప్రయాణించారు. ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇది కదా ప్రజాపాలన అని బస్సులో ఉన్న ప్రయాణికులు చర్చించుకున్నారు” అని తెలిపింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భట్టి(Bhatti Vikramarka) సింప్లిసిటీని నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: అయోధ్య రాములోరి విగ్రహం ఇదే.. ఎవరు చెక్కారో తెలుసా..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...