కల్వకుంట్ల కవిత ఆడిటర్‌కు ఈడీ పిలుపు..?

0
Enforcement Directorate

Ed aggression in delhi liquor scam case kavithas auditor calls to attend the inquiry: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ నుంచి పిలుపు వచ్చింది. గత ఐదు రోజులుగా కస్టడీలో ఉన్న అభిషేక్, విజయ్ నాయర్ నుంచి ఈడీ అధికారులు పలు అంశాలను ప్రశ్నించారు. శుక్రవారం వారి ఈడీ కస్టడీ ముగియడంతో వారిని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా.. అభిషేక్, విజయ్ నాయర్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉందని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here