Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ అదుపులో కొత్తగా ఇద్దరు?

-

Ed arrested abhishek and vijay nair from cbi custody in Delhi liquor scam case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణలో దూకుడు పెంచింది. సోమవారం ఉదయం ఈడీ అధికారులు సీబీఐ అదుపులో ఉన్న బోయినపల్లి అభిషేక్‌, విజయ్ నాయర్‌లను అరెస్టు చేశారు. కాగా.. కొన్నిగంటల్లో బోయినపల్లి అభిషేక్, విజయ్‌నాయర్‌ల బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్న క్రమంలో ఈడీ వారిని అరెస్టు చేయడం షాక్ గురిచేసింది. అయితే ఇదే కేసులో పెనక శరత్‌చంద్రా రెడ్డి, వినయ్‌బాబులను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఈనెల 10న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు చేసిన సంగతి తెలసిందే. కాగా.. దర్యాప్తు సమయంలో శరత్‌చంద్రారెడ్డి, వినయ్‌బాబు ఇచ్చిన సమాచారంతో అభిషేక్ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...