TRS Mlc: టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఈడీ నోటీసులు

-

Ed issues notices to TRS Mlc ramana in casino case: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినో వ్యవహారం కేసులో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను ఈడీ విచారిస్తోన్న విషయం తెలిసిందే. కాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. రమణతో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి క్యాసినో వ్యవహారం కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. రేపు, ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ వారిని ఆదేశించినట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...