ED IT raids :మంత్రి గంగుల ఇంట్లో ఐటీ, ఈడీ రైడ్స్

-

ED IT raids on gangula kamalakar House: ఈ దాడుల సమయంలో మంత్రి గంగుల కమలాకర్, ఆయన బంధువులు ఇళ్లలో లేకపోయినప్పటికీ అధికారులు తాళాలు పగలగొట్టి మరీ సోదాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి గంగుల ప్రస్తుతం తెలంగాణలో లేరని సమాచారం. ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారని.. ఈడీ రైడ్స్ విషయం తెలుసుకుని గంగుల హుటాహుటిన తెలంగాణకు పయనమైనట్లు సమాచారం. 30 ప్రాంతాల్లో 30 టీమ్స్‌తో దాడులు నిర్వహిస్తున్నారు. కాగా, కరీంనగర్‌లో గ్రానైట్‌ అక్రమాలపై బీజేపీ నేత పేరాల శేఖర్‌ రావు ఫిర్యాదు మేరకు సీబీఐ, విశాఖ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...