ED: గ్రానైట్‌ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన

-

ED key announcement probes granite companies: గ్రానైట్‌ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. శ్వేత గ్రానైట్స్‌, శ్వేత ఏజెన్సీస్‌, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్‌, పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, అరవింద్‌ గ్రానైట్స్‌, గిరిరాజ్‌ షిప్పింగ్‌ ఏజెన్సీస్‌లో రెండు రోజులు సోదాలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. ఈ సోదాల్లో రూ.1.8 కోట్ల నగదు ఈడీ సీజ్‌ చేసింది.. గ్రానైట్ వ్యాపారుల బినామీ పేర్ల అకౌంట్లు గుర్తించినట్టు తెలిపింది. ఉద్యోగులతో బినామీ అకౌంట్లు తెరిచినట్లు పేర్కొంది. చైనాకు చెందిన లీ హువాన్‌తో ఒప్పందాల గురించి, పనామా లీక్స్ వ్యవహారంలో లీ హువాన్ పాత్రపై ఈడీ ఆరాతీసింది. సముద్ర, రైలు మార్గాల ద్వారా అక్రమ రవాణా చేసి రూ.750 కోట్లను గ్రానైట్ కంపెనీలు ఎగ్గొట్టినట్టు వెల్లడించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...