పూరీ జగన్నాథ్, చార్మిలను ప్రశ్నిస్తున్న ఈడీ

-

Ed questioned puri and charmi about the ligar investments: హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. లైగర్ మూవీ లావాదేవీలకు సంబంధించి వీరిని అధికారులు ప్రశ్నిస్తున్నాట్లు తెలుస్తుంది. కాగా.. పూరి, చార్మి ఖాతాల్లోకి వచ్చిన విదేశీ నిధులపై ఈ రోజు ఉదయం నుంచి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కేసీఆర్ కుమార్తె కవిత పెట్టుబడి పెట్టారని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. 15 రోజుల క్రితమే వీరిద్దరికీ ఈడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...