Supreme court : ఫాంహౌస్ కేసు విచారణ వాయిదా.. సుప్రీంకోర్టు

-

Farmhouse Case hearing adjourned in Supreme Court :తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. స్థానిక కోర్టులో ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు రానున్న క్రమంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని నిందితుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. కాగా ఈ కేసు పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లు విచారణ ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో హైకోర్టు నిందితుల బెయిల్‌ను నిరాకరించి రిమాండ్‌కు అనుమతి ఇవ్వడంతో, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు సుప్రీంను ఆశ్రయించారు. కాగా.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్ పిటిషన్‌‌పై ఉత్తర్వులు ఇవ్వనుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...