HYD: రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో ప్రముఖ సినీ నిర్మాత

-

Madhapur | హైదరాబాద్ పోలీసులు మరో రేవ్ పార్టీ భగ్నం చేశారు. మాధాపూర్‌ లోని ఓ అపార్ట్‌మెంట్‌ లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న పలువురిని అధికారులు అరెస్టు చేశారు.

- Advertisement -

వీరిలో సినీ నిర్మాత వెంకట్‌ తో పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, పలువురు యువతులు ఉన్నట్లు సమాచారం. అరెస్టయిన వారిని మాధాపూర్(Madhapur) పోలీసులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అప్పగించారు. రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి డ్రగ్స్ ఎలా వచ్చింది? ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో కూపీలాగుతున్నారు.

Read Also: బాగానే సంపాదిస్తున్నాను, విరాళాలు ఇవ్వకండి.. రాఘవ లారెన్స్ రిక్వెస్ట్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...