Fire accident: జింఖానా గ్రౌండ్స్‌లో అగ్నిప్రమాదం

-

Fire accident:విజయవాడలో టపాసుల స్టాల్స్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన టపాసుల స్టాల్స్‌లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయటానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తుంది. మూడు స్టాల్స్ పూర్తిగా కాలిపోయాయి. ఇద్దరు సజీవదహనం అయినట్లు సమాచారం.

- Advertisement -

మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే తప్పా.. ఏమేరకు నష్టం లాటిల్లిందో చెప్పలేమని వ్యాపారులు చెప్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి, బాణాసంచా స్టాల్స్‌ ఏర్పాటు చేశామనీ.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వ్యాపారులు అభ్యర్థిస్తున్నారు. పెద్దపెద్ద శబ్దాలతో పెద్ద ఎత్తున పొగ, మంటలు వ్యాపించటంతో, స్థానికులు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.‌

Read also: భార్యా భర్త చికెన్‌.. మధ్యలో పక్కింటాయన

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...