హైదరాబాద్‌లో మరోచోట అగ్నిప్రమాదం

-

హైదరాబాద్ బాలానగర్‌(Balanagar)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం జరిగింది. ఐడీపీఎల్(IDPL) చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోని ఐదో ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

- Advertisement -

రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటల్లో తగలబడిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...