BREAKING : రాష్ట్రపతి రామప్ప పర్యటనలో అగ్నిప్రమాదం

-

Fire Breaks Out In Ramappa Temple During President Draupadi Murmu Visits శీతాకాలం విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ విచ్చేసారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు దేవాలయాలు సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి వెళ్లారు. ఈ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఆన్ లైన్ ఎల్ఈడీ స్క్రీన్ దగ్గర విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని అదుపు చేశారు. ఈ ఘటనలో అక్కడున్న వారందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Read Also: క్షీణించిన ప్రధాని మోడీ తల్లి ఆరోగ్యం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...