Amberpet Flyover | అంబర్‌పేట ఫ్లైఓవర్ దగ్గర అగ్నిప్రమాదం.. భయాందోళనల్లో ప్రజలు

-

అంబర్‌పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రిని ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగమయం అయింది. స్థానికులు సమాచారం అందిచడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Read Also: కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ కూటమిదే..
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dhananjay Munde | మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా

మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల...

Mamnoor Airport | మామునూరు విమానాశ్రయం దగ్గర ఉద్రిక్తత

వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం...