Forest Staff : ఫారెస్ట్ సిబ్బంది కీలక నిర్ణయం.. రేపటి నుంచి విధుల బహిష్కరణ

-

Forest Staff Decides To Boycott Work Demands Weapon For Self Defence: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు భూమి విషయంలో వాగ్వాదం తలెత్తడంతో గుత్తికోయలు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌పై వేట కొడవళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.. కాగా దాడికి గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. అయితే.. ఖమ్మంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొన్న ఫారెస్ట్ సిబ్బంది కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలంగాణలో విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మంత్రుల ఎదుట నినాదాలు చేశారు. పోలీసులకు ఇచ్చినట్టు తమకు తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లో చేరుతామని వెల్లడించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...