Agnipath ఆందోళలనపై FSL Report సిద్ధం..త్వరలో వారిపై ఛార్జ్ షీట్

0
152
FSL Report agnipath

FSL Report Over Agnipath case at secunderabad: ‘అగ్నిపథ్‘కు వ్యతిరేకంగా జూన్ 15న సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆందోళనలు జరిగిన విషయం విధితమే. దీని ఫలితంగా భారీ నష్టం వాటిల్లింది. అయితే తాజాగా ఈ ఘటనపై నమోదైన కేసులో FSL నివేదిక సిద్ధమైంది.

ఈ కేసులో ఏకంగా 70 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి ఫోన్లను సీజ్ చేసి, FSL కు పంపించారు.  ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు సహా 70 మందిపై పోలీసులు త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్..పోటీ నుంచి సీనియర్ నేత ఔట్