Nude Video Call: ప్రేమ పేరుతో ట్రాప్.. ఆ పై న్యూడ్‌ వీడియో కాల్‌

0
Nude Video Call

Gadwal district Nude Video Call issue: కోందరు కామాంధులు ప్రేమ పేరుతో మహిళలను విద్యార్థులను ట్రాప్ చేస్తున్న సంఘటనలను మనం రోజు వింటునే ఉన్నాం. అయినప్పటికి చదువుకున్న వారు కూడా ఈ ఉచ్చులో పడుతున్నారు. గద్వాల జిల్లాలో న్యూడ్‌ వీడియో కాల్‌ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. విద్యార్థునిలను, మహిళలను ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నారు. మహిళలను మాటలతో ముగ్గులోకి దించి న్యూడ్ వీడియోకాల్ చేసేవిధంగా ట్రాప్ చేసి.. వారు చేసిన న్యూడ్ వీడియోలను వారికి పంపించి బ్లాక్ మైయిల్ చేస్తున్నారు. దీంతో కొందరు మోసపోయిన బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్‌‌తో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here