Gange Rape of tenth class student : టెన్త్ క్లాస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

-

Gange Rape of tenth class student in hyderabad: హైదరాబాద్‌‌లో దారుణం చోటు చేసుకుంది. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై ఐదుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన హయత్ నగర్‌‌లోని తట్టి అన్నారంలో జరిగింది. ఈ అత్యాచార ఘటనను నిందితులు సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. ఈ సంఘటన గురించి ఎవరికైన చెబితే వీడియో సోషల్ మీడియాలో పెడతామంటూ నిందితులు బాలికను బెదిరించారు. అంతేకాక పది రోజుల తర్వాత మరోసారి బెదిరించి నిందితులు అత్యాచారానికి పాల్పడి.. ఆ వీడియోను నిందితులు తోటి విద్యార్థులకు షేర్ చేశారు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై అత్యాచారం, ఫోక్సో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paritala Sunitha | పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది – పరిటాల సునీత

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర(Paritala Ravi) హత్య వెనుక వైసీపీ అధినేత...