సికింద్రాబాద్‌ కస్తూర్బా కాలేజ్‌లో విషవాయువు లీక్

-

Gass leak in secunderabad kasturba college: సికింద్రాబాద్‌‌‌లోని మారేడ్ పల్లిలోని కస్తూర్బా కాలేజీలో ప్రమాదం జరిగింది. కాలేజ్‌లోని సైన్స్ ల్యాబ్ నుంచి విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ ఘటనతో పది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రతమత్తమైన కాలేజీ సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...