పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

-

పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బిల్లుల్లో మూడు బిల్లులను ఆమె ఆమోదించారు. మిగిలిన బిల్లుల్లో రెండిటిని రాష్ట్రపతికి పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఇంకొక రెండు బిల్లులను పెండింగ్ లోనే ఉంచారు.

- Advertisement -

గవర్నర్ ఆమోదం తెలిపిన బిల్లులు:

తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు

జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ బిల్లు

రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన బిల్లులు:

ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు

తెలంగాణ మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లు

Read Also: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాజెక్ట్ కే అప్డేట్ (వీడియో)

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...