Governor Tamilisai: విద్యార్థుల కోసం వీసీతో రెండు సార్లు చర్చించ

-

Governor Tamilisai responded to the agitation of jntu students: ఇంజినీరింగ్ విద్యార్థుల గ్రేస్‌ మార్కులు పెంచాలని జేఏన్‌టీయూ కీలక నిర్ణయం పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ స్పందించారు. విద్యార్థుల అభ్యర్థనను హృదయపూర్వకంగా స్వీకరించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు రాజ్‌భవన్‌లో వీసీతో రెండు సార్లు చర్చించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో సబ్జెక్ట్స్ లోని గ్రేస్ మార్కుల పెంపుపై, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సబ్జెక్ మినహాయింపులు, ఇబ్బందులు, విద్యార్థులకు జరిగే నష్టాన్ని వివరించిన వీసీ తనకు వివరించారని.. సబ్జెక్టు మినహాయింపు సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు తమిళిసై వెల్లడించారు. కాగా..తన అభ్యర్థన మేరకు గ్రేస్ మార్కులు పెంచారని.. విద్యార్థులు ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ration Cards | 5.8 కోట్ల రేషన్ కార్డులు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..

రేషన్ కార్డుల(Ration Cards) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

Exit Polls | వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. దూరం పాటించిన కాంగ్రెస్..

Exit Polls | మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...