తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu).. రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ నెలలో రెండు లక్షల ఉద్యోగులకు జాబ్ నోటిఫికేషన్‌లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం(PSTU) 39వ వ్యవస్థాపన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ విషయం వెల్లడించారు.
రాబోయే కాలంలో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగావకాశాలు క్లపించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన చేయాలని కోరారు. ప్రతి నెలా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇతర కార్పొరేట్ రంగాల్లో కాంపిటీటివ్ పరీక్షల నిర్శమించి మరీ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం యోచిస్తుందని వివరించారాయన.
ఈ యూసినవర్సిటీని మన సంస్కృతి, సాంప్రదాయాలు అలవాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో స్థాపించబడిందని అన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తమ ప్రభత్వం న్నో పనులు చేపట్టినట్లు తెలిపారు. అత త్వరలో 100కంప్యూటర్లు కేటాయిస్తామని Minister Sridhar Babu వెల్లడించారు.