ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్యసేవలు అందించేందుకు అవసరమైతే హెలికాప్టర్‌ను వినియోగిస్తామని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Harish Rao | రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశం
-
Read more RELATEDRecommended to you
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...
TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..
TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...
MP Chamala | కలెక్టర్‌పై దాడి బీఆర్ఎస్ కుట్రేనన్న ఎంపీ చామల
వికారాబాద్ జిల్లా లగచర్ల(Lagacharla)లో ఫార్మి సిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించడానికి వెళ్లిన...
Latest news
Must read
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...