కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత..

-

తెలంగాణ భవన్(Telangana Bhavan) దగ్గర హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చెలరేగడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా తయారయ్యాయి. తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. వారిని అడ్డుకోవడం కోసం భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం కాస్తా దాడులుగా మారాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడానికి విఫల యత్నం చేస్తున్నారు.

Read Also: ఖర్గేను ఆరా తీసిన మోదీ.. జాగ్రత్త అంటూ సూచన..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...