Holiday Cancelled: రేపు ఉద్యోగులకు, విద్యార్థులకు సెలవు రద్దు

-

Telangana government Holiday Cancelled on november 12 th second saturday: రేపు 12 రెండో శనివారం సందర్భంగా ఉండే సాధారణ సెలవును హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. యథావిథిగా పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 9న సాధారణ సెలవుగా ప్రకటించిన క్రమంలో అందుకు బదులుగా ఈ నెల 12న సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొని..బదులుగా రేపు పనిదినంగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...