Eatala Rajender | MLA ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

-

కేసీఆర్ సర్కార్‌పై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హుజురాబాద్‌లో వచ్చిన ఫలితమే రానున్న ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం రిపీట్ కాబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న పాలన పట్ల ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కేసీఆర్ చేస్తున్న రాజకీయాల పట్ల సొంత పార్టీ నేతలే విసుగుతో ఉన్నారన్నారు. ప్రగతి భవన్ సాక్షిగా జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆపివేయాలని ఈటల మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సూచించారు. కాగా, ఇటీవల ఈటల రాజేందర్‌కు కొందరి నుండి ప్రాణహాని ఉందని చెప్పడంతో, వెంటనే విచారణ చేపట్టిన అధికార పార్టీ ఆయనకు భద్రత కల్పించడానికి ఓకే చెప్పింది.

- Advertisement -
Read Also:
1. సమాధానం చెప్పాకే.. మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలి: కేటీఆర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock...