కేటీఆర్‌కు ఈటల స్ట్రాంగ్ కౌంటర్

-

రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ఇది ట్రైలర్ మాత్రమేనని.. ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందు ఉందని స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని, సినిమా చూసేది మాత్రం బీఆర్ఎస్‌(BRS) పార్టీ నేతలని సెటైర్ వేశారు.

- Advertisement -

అంతేకాకుండా ఆగస్టు 15వ తేదీన ఎల్బీ నగర్(LB Nagar) పోలీసులు గిరిజన మహిళపై దాడి చేసిన ఘటనపైన ఈటల(Eatala Rajender) స్పందించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర రాజధానిలో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే.. కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. మహిళపై దాడి ఘటనలో బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Read Also: రాహుల్ గాంధీ బైక్ రైడింగ్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...