Hyderabad: హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత

-

Hyderabad HCU students protest : విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్ వక్ర బుద్ధితో విద్యార్థినిపై లైంగికదాడి యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు హైదరాబాద్ (Hyderabad) హెచ్‌సీయూలో ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్ హెచ్‌సీయూలో చదువుతున్న థాయ్ లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ శుక్రవారం రాత్రి లైంగికదాడి యత్నానికి పాల్పడ్డాడు. దీంతో విద్యార్థులు ప్రొఫెసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. గతంలో రవిరంజన్ పై మూడు కేసులు నమోదయ్యాయని.. అప్పుడే ఆయనపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హెచ్‌సీయూ వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. దీంతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...