పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిల(YS Sharmila)కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిన్న పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. ఆమెను ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన కోర్టు.. రూ.30 వేలు, ఇద్దరు పూచీకత్తులతో బెయిల్ ఇచ్చింది. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరని పేర్కొంది.
- Advertisement -
Read Also: ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవ ముహుర్తం ఖరారు
Follow us on: Google News, Koo, Twitter