హైదరాబాద్‌ హలీమ్‌కు వరల్డ్ వైడ్‌ క్రేజ్‌

-

రంజాన్ సీజన్ వచ్చిదంటే చాలు.. హైదరాబాద్‌లోని ప్రతీ గల్లిలో హలీమ్ వాసన ఘుమఘుమలాడుతుంది. సాయంత్రం అయితే చాలు అన్ని హోటల్స్‌ దగ్గర సందడి సంతరించుకుంటుంది. ఉపవాసం ఉండే ముస్లింలే కాదు ఇతరులు కూడా చాలా ఇష్టంగా హాలీమ్‌ తింటారు. అద్భుతమైన రుచితో కూడిన హలీమ్‌లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. నిజానికి హలీమ్‌ను ఒక కంప్లీట్‌ హెల్తీ మీల్‌గా చెప్పవచ్చు. హైదరాబాదీ హలీమ్‌(Hyderabad Haleem)కు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్ స్టేటస్‌ కూడా ఉంది. హైదరాబాద్‌ బిర్యానీ తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిన వంటకం హలీమ్‌. వాస్తవానికి హలీమ్‌ అన్నది అరబిక్‌ వంటకమైనా హైదరాబాద్‌ హలీమ్‌(Hyderabad Haleem)కు వల్డ్‌వైడ్‌ క్రేజ్‌ ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే హలీమ్‌ రాజధాని మన హైదరాబాద్‌. ఇన్‌స్టంట్‌ ఎనర్జీ అందించే హై-క్యాలరీ డిష్‌. ఈ హలీమ్‌కు దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. అరబ్బులు, పర్షియన్ల నుంచి హైదరాబాద్‌కు వచ్చింది ఈ హలీమ్‌ వంటకం.

- Advertisement -
Read Also: IPL బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...