Mayor Vijayalakshmi |మేయర్ గద్వాల విజయలక్ష్మి అరెస్ట్

-

Mayor Vijayalakshmi |ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మహిళా నేతలంతా శనివారం రాజ్ భవన్‌కు వచ్చారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు వారిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ మహిళా నేతలు రాజ్ భవన్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటలు చోటుచేసుకోకుండా మేయర్ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -
Read Also: వాటిని తగ్గిస్తే.. గుండెపోటు రాకుండా జాగ్రత్త పడినట్లే!

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Fennel Seeds | సోంపుతో సూపర్ ప్రయోజనాలు..

మన వంటిల్లు వైద్యశాల అని భారతదేశంలో అందరూ నమ్ముతారు. మనకు తరచుగా...

Manchu Manoj | నాకా నమ్మకం ఉంది: మనోజ్

నేరేడ్‌మెట్ పోలీస్ కమిషనర్ విచారణలో పాల్గొన్న మనోజ్(Manchu Manoj).. తనకు న్యాయం...