షాకిచ్చిన హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు.. ప్రయాణికులకు ఇబ్బందులు

-

Hyderabad metro Employees Strick for salaries hike: హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు జీతాలు పెంచాలని సమ్మెకు పూనుకున్నారు. సగానికిపైగా ఉద్యోగులు  విధులకు హాజరు కాలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ బి నగర్ నుండి మియాపూర్ కు వెళ్లే రెడ్ లైన్ ప్రయాణికులు టికెట్ కోసం పడిగాపులు కాస్తున్నారు. గత ఐదేళ్ల నుండి జీతాలు పెంచలేదని ప్రస్తుతం ఇస్తున్న 11 వేల జీతాన్ని 15 – 18 వేలకు పెంచాలని ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...