Hyderabad :హయత్‌నగర్‌ శివారులో రేవ్ పార్టీ.. 37 మంది స్టూడెంట్స్ అరెస్ట్‌

-

Hyderabad Police broke up a rave party in hayat nagar: హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీని గుర్తించిన రాచకొండ పోలీసులు పార్టీని భగ్నం చేసి.. 37 మందిని అదుపలోకి తీసుకున్నారు. కాగా 34 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు గంజాయి అమ్మకం దారులను అదుపు తీసుకున్నాట్లు తెలుస్తుంది. కొందరు స్టూడెంట్స్ బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న రచకొండ పోలీసులు రైడ్ చేశారు. అయితే.. ఈ రేవ్ పార్టీకి అనుమని ఇచ్చిన సన్నీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read Also: డ్రై ఫ్రూట్స్‌కు బదులు ఇవి వాడొచ్చు!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KCR | కాంగ్రెస్ పై కేసీఆర్ సమర శంఖారావం.. ఆ వేదిక నుంచే!

BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం...

Stress Free Life | ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు

Stress Free Life | 1.లోతైన శ్వాస సంబంధిత వ్యాయామాలు...