Pranay Murder Case | ప్రణయ్ కేసు తీర్పు ఎంతో ఆదర్శవంతం: రంగనాథ్

-

Pranay Murder Case | ప్రణయ్-అమృత కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ఈకేసులో ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌కు మరణశిక్ష విధించడంతో పాటు మిగిలిన ఆరుగురికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పుపై ఈ కేసును హ్యాండిల్ చేసిన పోలీస్ కమిషనర్ ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రంగనాథ్(Ranganath) స్పందించారు. ఈ తీర్పు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ‘‘ఈ కేసులో తీర్పు రావడం ఆలస్యం అయినా.. న్యాయం జరిగింది. కోర్టులో బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఈ తీర్పు నిదర్శనం. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సాక్షులకు అభినందనలు’’ అని తెలిపారు.

Read Also: ఆడపిల్లకి రూ.50 వేలు ఇస్తా.. ఎంపీ అప్పల నాయుడు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...