OMC Case : ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌

-

Ias officer srilakshmi gets relief in OMC Case: ఒబులాపురం మైనింగ్‌(ఓఎంసీ) కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్ట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 2004-2009 మధ్య కాలంలో మైనింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి, ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారనే అభియాగం ఉండటంతో సీబీఐ కేసు నమోదు చేశారు. కాగా.. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు సీబీఐ అందించలేకపోయింది. దీంతో కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...