తెలంగాణ(Telangana) ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -
అధికారులకు కేటాయించిన శాఖలు ఇలా..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్
ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా అలీ ముర్తుజా రిజ్వీ
హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జి ఎండీగా ఆమ్రపాలి
వైద్య. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్
ట్రాన్స్‌కో సంయుక్త ఎండీగా సందీప్‌కుమార్ ఝూ
దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ
ఉత్తర డిస్కమ్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి
వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బి.గోపి