హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు దాడులు

-

హైదరాబాద్‌(Hyderabad)లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. మంగళవారం తెల్లవారుజామునుంచే సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ వస్త్ర దుకాణమైన కళామందిర్ సంస్థలో సోదాలు జరుపుతుంది. పన్నును భారీగా ఎగవేశారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంతో పాటు ఏకకాలంలో 20 చోట్ల ఐటీశాఖ అధికారులు దాడులు జరుపుపుతున్నారు. విశాఖకు చెందిన పలు వ్యాపారుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుందని చెబుతుంది. పెద్దయెత్తున పన్ను ఎగవేశారన్న సమాచారంపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -
Read Also: బాస్ వింటేజ్‌ లుక్.. అదిరిపోయిన ‘భోళా శంకర్’ పోస్టర్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...