IT Raids on Minister Mallareddy: మల్లారెడ్డి బంధువు ఇంట్లో రూ.2 కోట్లు సీజ్

-

IT Raids on Minister Mallareddy It seized two crores cash at minister mallareddy relative: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 50 బృందాలు ఏకకాలంలో మంత్రి ఇళ్లతో పాటు మెడికల్‌ కాలేజీలు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. మంత్రి నివాసంతో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. కొంపల్లి సమీపంలోని సుచిత్రాలో ఉంటున్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో అక్కడ రూ.2 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్...