IT Raids on Minister Mallareddy: మల్లారెడ్డి ఇంట్లో పనిమనిషికి ఫిట్స్

-

IT Raids on Minister Mallareddy Medchal a maid felill at malla reddy house: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌‌ రెడ్డి ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా మల్లారెడ్డి ఇంట్లో పనిమనిషికి ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే మల్లారెడ్డి దగ్గరుండి పనిమనిషిని చికిత్స నిమిత్తం హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...