తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్

-

త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) తెలంగాణ గవర్నర్‌గా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే కొత్త గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy), ఆయన మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కూడా హాజరయ్యారు.

- Advertisement -

‘తెలంగాణ కొత్త గవర్నర్‌గా నేను ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఈ మహత్తరమైన బాధ్యతను నాకు అప్పగించినందుకు భారత రాష్ట్రపతి, భారత ప్రధానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) రాష్ట్ర ప్రజలకు చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.

Read Also: టీ లవర్స్‌కు వార్నింగ్.. క్యాన్సర్ కోరల్లో ఉన్నట్లే..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...