Jupally-Ponguleti | ఢిల్లీకి బయలుదేరిన పొంగులేటి, జూపల్లి.. సాయంత్రం రేవంత్!

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally-Ponguleti)లు ఢిల్లీకి బయలుదేరారు. వీరితోపాటు ఉమ్మడి ఖమ్మం మహబూబ్ నగర్‌కు చెందిన ముఖ్య లీడర్లలో సుమారు 40 మంది ప్రయాణమయ్యారు. రేపు ఉదయం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని 11 గంటలకు కలవనున్నారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా హస్తిన బాట పట్టనున్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో చర్చించిన తర్వాత పొంగులేటి, జూపల్లిలు(Jupally-Ponguleti) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీలను కూడా కలవనున్నారు. పార్టీ చేరికల తేదీ బహిరంగ సమావేశాలు వంటి వాటిపై చర్చించిన తర్వాత మీడియాకు ఢిల్లీ కేంద్రంగానే ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది.

- Advertisement -
Read Also:
1. పాలిటిక్స్‌లోకి బండ్ల గణేష్ రీఎంట్రీ.. అధికారిక ప్రకటన
2. గచ్చిబౌలి పీఎస్‌లో MLC పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో విమానం కలకలం

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది....

Chinmoy Krishna Das | చిన్మోయ్ కృష్ణదాస్ కి బంగ్లాదేశ్ కోర్టులో నిరాశ

ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das) కి కోర్టులో...